నేను స్కూల్ కి నా మూడవ ఏటనే వెళ్ళాను అంటుంది మా అమ్మ,నా స్కూలింగ్ అంతా ఒకే స్కూల్ లో జరిగింది. నా స్కూల్ పేరు శ్రీ సరస్వతి శిశు మందిర్. చాలా గర్వముగా ఉంటుంది చెప్పేటప్పుడు,ఆ స్కూల్ పద్ధతులు ,ఆచార వ్యవహారాలు,మన తెలుగు సంప్రదాయాలు ఒక్కటేమిటి అన్ని ఆ స్కూల్ లో నేర్పిస్తారు, శ్రీ సరస్వతి శిశు మందిర్ గురించి పూర్తిగా మరొక్క పోస్ట్ లో రాసాను,ఒకసారి చూడండి.
ఇక నా మిత్రుల గురించి చెప్పాలంటే,నాకు చాల మిత్రులు ఉన్నారు,ఒకరకంగా నేను అందరితో కలిసిపోతాను, ఇక్కడ నేను ప్రస్తావించే ఫ్రెండ్స్ మాత్రమే కాక చాలా మంది నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు కాకపోతే వీళ్ళకి నేను బాగా దగ్గరై ఉండొచ్చు,లేదా వాళ్ళ స్నేహాన్ని బాగా ఆస్వాదించి ఉండొచ్చు.ఇక్కడ ఫ్రెండ్స్ ని నాలుగు కేటగిరిలు గా విభజిస్తున్నాను,కేటగిరిలు అంటే డబ్బు,కులం, మతం అనుకున్నారు,ఆలా కాదు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ , రూంమేట్స్ , కోలీగ్స్, మనిషి జీవితంలోను నాకు తెలిసి ఇవే కేటగిరిలు ఉంటాయి.వీళ్ళతో నేను అన్ని షేర్ చేసుకుంటాను కానీ ఎప్పుడు ఇంతవరకు నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేదు,అదేంటో చిన్నప్పటి నుండి అంతే అందరితోనూ బాగుంటాను కానీ ఎవ్వరితోను నా విషయాలను పంచుకోలేదు, ఇంక నా మిత్రుల గురించి చెప్పాలంటే ముందుగా నా స్కూల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం.
స్కూల్ లో పరిచయమయ్యే ఫ్రెండ్స్ మాత్రమే స్వచ్చమైన మనసు కలిగి ఉంటారు,ఎందుకంటే వాళ్ళకి మన కులంతో,మతంతో,డబ్బుతో పని లేదు,వాళ్లకి కావలసింది మన స్నేహం మాత్రమే.
అదే ఫ్రెండ్స్ వయస్సు పెరిగేకొద్దీ మారుతారు అనుకొండి అది వేరే విషయం,కానీ స్కూల్ లో ఉన్నంత కాలం వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటుంది.

No comments:
Post a Comment